Monday, April 11, 2011

దళితుల ప్రయోజనాల కొరకు

దళితుల ప్రయోజనాల కొరకు దళిత విద్యార్తులు మరియు మేధావులు అందరు కలిసి దళితుల కొరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు సామజిక చైతన్యం తో ముందుంటూ పేదరికం.తో సతమతం అయ్యే  మనతోటి మిత్రులతో పాటు అనేక రకాల విధాలుగా విద్యకు నోచుకోని  నిరుపేద కులాల  వారి స్థితి చాల దయనియమ్య్నగా  ఉన్నదీ   వారిని  చదుకునే విధంగా  వారి అవఘాహన కలిపిస్తు వాఋ కూడా  అంబేద్కర్  స్ఫూర్తి తో ముందుకు నడువలని  కోరుతూ  .అనాది కాలంనుడి నిధ్రవస్తలో ఉన్నటువంటి దళితులూ మేల్కౌంటున్న సమయంలోనే విద్యకు విలువా లేకుండా లేదా కాలేజీ లలో ఫీజులు ఇవ్వా కుండ ఎంతోమంది దళిత విద్యార్థులను మీరు చడువాలి అంటూనే వారిని దురంచేస్తున ప్రభుత్వం ఈది చాల భాదాకరం ఈలాంటి దీ భావిషతులో జరుగకుండా ఉండాలని ఆశిస్తూ ............
                                                                                                      

Time has come for Dalits to wake up in Research .....

Its a time for dalits to wake up and strive hard in studies...
After ages, dalits have slowly coming to few fields such as education, jobs, technology, teaching. Upper castes are jealous of us and have been trying to make us fall in every step, especially, in education. The opportunity in research is very meager.  It has become an  indigestible problem for them. Therefore, dalits are not given opportunities in research studies especially at universities level. Even the teachers, so called treasures of knowledge and intellect, also bias and not guiding properly to dalit researchers. It is a democratic right of dalit scholars to research at university level and also they must be given all the facilities.
Education is for all...
I request all the dalit scholars to open their eyes and fight for their rights.

Dalit future is in education and politcal power...
Jai Bheem