దళితుల ప్రయోజనాల కొరకు దళిత విద్యార్తులు మరియు మేధావులు అందరు కలిసి దళితుల కొరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు సామజిక చైతన్యం తో ముందుంటూ పేదరికం.తో సతమతం అయ్యే మనతోటి మిత్రులతో పాటు అనేక రకాల విధాలుగా విద్యకు నోచుకోని నిరుపేద కులాల వారి స్థితి చాల దయనియమ్య్నగా ఉన్నదీ వారిని చదుకునే విధంగా వారి అవఘాహన కలిపిస్తు వాఋ కూడా అంబేద్కర్ స్ఫూర్తి తో ముందుకు నడువలని కోరుతూ .అనాది కాలంనుడి నిధ్రవస్తలో ఉన్నటువంటి దళితులూ మేల్కౌంటున్న సమయంలోనే విద్యకు విలువా లేకుండా లేదా కాలేజీ లలో ఫీజులు ఇవ్వా కుండ ఎంతోమంది దళిత విద్యార్థులను మీరు చడువాలి అంటూనే వారిని దురంచేస్తున ప్రభుత్వం ఈది చాల భాదాకరం ఈలాంటి దీ భావిషతులో జరుగకుండా ఉండాలని ఆశిస్తూ ............